నెల్లూరు: పెన్నా బ్యారేజ్ ని పరిశీలించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఇళ్ళు తొలగించకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణపనుల్లో వేగం పెంచాలని ఆదేశం.
మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కామెంట్స్.పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.
ఏప్రిల్ నెలాఖరుకి పనులు పూర్తి చేస్తాము.
మే నెలలో మంచి ముహూర్తం చూసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాము.
సంగం బ్యారేజ్ కి గౌతం రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తాము.రెండు బ్యారేజ్ లు ప్రారంభమైతే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.







