సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’( Vyuham ) చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మూవీ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర బృందం న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ( Director Ram Gopal Varma ) ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్న సంగతి తెలిసిందే.







