సికింద్రాబాద్ రూబీ హోట‌ల్ అగ్నిప్ర‌మాదం కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం

సికింద్రాబాద్ రూబీ హోట‌ల్ అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌లో అధికారులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.హైద‌రాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్ర‌మాదానికి సంబంధించి న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

 Investigation In Secunderabad Ruby Hotel Fire Case In Full Swing-TeluguStop.com

రూబీ హోట‌ల్ య‌జ‌మాని రంజిత్ సింగ్ బ‌గ్గా, సుమిత్ సింగ్ బ‌గ్గా, మేనేజ‌ర్ సుద‌ర్శ‌న్ నాయుడుతో పాటు సూప‌ర్ వైజ‌ర్ ను అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చిన విష‌యం తెలిసిందే.

ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది స‌జీవ్ ద‌హనం కాగా.ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

సెల్లార్‌లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు.కానీ యాజమాని అందుకు విరుద్దంగా వ్యవహరించిన‌ట్లు నిర్ధార‌ణ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube