టీకాంగ్రెస్ లో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త మాట‌ల యుద్ధం..!

తెలంగాణ కాంగ్రెస్ లో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై అద్దంకి ద‌యాక‌ర్ ఓ వీడియో విడుద‌ల చేశారు.

 Internal War Of Words Between The Leaders In The Tcongress, Adanki Dayakar, Marri Sasidhar Reddy, T Congress, Congress, Trs, Bjp, Revanth Reddy-TeluguStop.com

పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై మాట్లాడ‌టం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు.

టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ను ల‌క్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తుంద‌ని ఆరోపించారు.

 Internal War Of Words Between The Leaders In The TCongress, Adanki Dayakar, Marri Sasidhar Reddy, T Congress, Congress, Trs, Bjp, Revanth Reddy-టీకాంగ్రెస్ లో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త మాట‌ల యుద్ధం..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకోవ‌డం స‌రికాద‌న్న అద్దంకి.అంత‌ర్గ‌త అంశాల‌ను స‌రిదిద్దే బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube