సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో ఎంతో మంది హీరోయిన్స్ పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే గ్లామర్ షో చేయక తప్పదని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించాల్సిన అవసరం కూడా ఉంటుందని చాలా మంది హీరోయిన్లు భావిస్తారు.
అందుకే కథ డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇలాంటి రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు.

ఇలా హీరోయిన్స్ బెడ్ రూమ్ సన్నివేశాలలో లేదంటే లిప్ లాక్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటారు అనడంలో సందేహం లేదు.కానీ కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే నటన పరంగా వారు కొన్ని లిమిట్స్ పెట్టుకుని ఉంటారు.ఇలాంటి సన్నివేశాలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీలోకి వస్తారు.
ఇక ఆ హీరోయిన్స్ ఎలాంటి గ్లామర్ షో కి తావివ్వకుండా చీరకట్టులోనే ఎంతో పద్ధతిగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి వారిలో నటి కీర్తి సురేష్( Keerthy Suresh ) ఒకరు.

కీర్తి సురేష్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈమె పెద్దగా గ్లామర్ షో చేయదు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు.ఇలా ట్రెడిషనల్ గా కనిపించే ఈమెతో లిప్ లాక్ సన్ని వేషాలు చేయాలని ఓ టాలీవుడ్ స్టార్ హీరో తెగ తాపత్రయపడ్డారట.
ఇలా ఈమెతో లిప్ లాక్ ( Lip Lock ) సన్నివేశాలు చేయడం కోసం కీర్తి సురేష్ కు కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్( Remuneration ) కూడా ధారపోయడానికి సిద్ధమయ్యారట.

ఇలా రెమ్యూనరేషన్ ఆశ చూపించి తనతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం కోసం ఆ హీరో తెగ తాపత్రయపడ్డారని కానీ కీర్తి సురేష్ మాత్రం తనకు ఆ అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది.ఈమె ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తాను తన లిమిట్స్ ఏమాత్రం క్రాస్ చేయనని లిప్ లాక్ సన్నివేశాలలో నటించేది లేదు అంటూ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం ఆ టాలీవుడ్ హీరో వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.
ఆ టాలీవుడ్ హీరో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించారు.







