గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో తీవ్ర ఉద్రిక్తత

గుంటూరు నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశి బాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు ఘర్షణకు దిగారు.

 Intense Tension In Guntur North Parish Church-TeluguStop.com

పరస్పరం కుర్చీలు విసురుకోగా, పలువురికి గాయాలయ్యాయి.పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

నార్త్ ప్యారిస్ చర్చి వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube