నగరి జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై మంత్రి రోజా చేసిన ఆరోపణల పై తీవ్ర విమర్శ చేశారు నగరి జనసేన నాయకులు పరిశ్రమశాఖపై పట్టులేని మంత్రి రోజా( Minister Roja ) అంటూ నినాదాలు అవినీతి రాణి డైమండ్ రోజా.

ఇసుక మాఫియాకి కేరాఫ్ మంత్రి రోజా అంటూ నినాదాలు గత ఐదు సంవత్సరాలుగా నగరిలో మంత్రి రోజా భారీ ఎత్తున దోపిడి చేసిందని మండిపడ్డారు.

మహిళ మంత్రిగా ఉండి నగరిలో 24 గంటలు వైన్ షాపులు తెరిచి ఉంటున్నాయని మద్యం దుకాణాలు ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు.శంకుస్థాపనలు తప్ప నగరిలో ఒక పరిశ్రమ గాని తీసుకురాలేని మంత్రి రోజా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు లేవన్నారునగరి మరో ఉద్దానంగా మారిందన్న జన సైనికులముఖ్యమంత్రి మెప్పుకోసమే తప్ప నగరిలో ఎక్కడ అభివృద్ధి చేయలేదని రాబోయే ఎన్నికల్లో రోజాను ఇంటికి పరిమితం చేస్తామని, వీలైతే జైలుకు పంపుతామన్నారు .

కొత్త రూట్లో కవిత రాజకీయం .. ఎందుకిలా ? 

తాజా వార్తలు