17 మంది..భారతీయ విధ్యార్ధులకి బంపర్ ఆఫర్...!!!

అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రొనాట్‌ లో శిక్షణ పొందే అవకాశాన్ని భారతీయ విద్యార్ధులు దక్కించుకున్నారు.

సుమారు 17 మంది భారతీయ విద్యార్ధులు అమెరికా స్పేస్ క్యాంపస్ లో భాగంగా ఆ అవకాసం లభించిందిని తెలుస్తోంది.

ఈ శిక్షణ పొందటం కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగా.సుమారు.41 దేశాలకి సంభందించిన 292 మందికి ఈ అవకాశం దక్కింది.కేవలం ఇండియా నుంచీ సుమారు 17 ఎంపిక అవడం సంచలనం అయ్యింది.

హనీవెల్‌ లీడర్‌షిప్‌ చాలెంజ్‌లో నిలిచిన 17 మందికి అవకాశం దక్కింది.ఇదిలాఉంటే అలబామాలోని హంట్స్‌విల్లేలో అమెరికా స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ రెండు వారాల పాటు వీరిని ప్రోత్సహిస్తోందని, కోడింగ్‌లో ప్రత్యక్ష నైపుణ్యాలు, కంప్యూటర్‌ సైస్సెస్‌, ఆస్ట్రోనాట్‌ రంగం గురించి వీరికి మరింత అవగాహన కల్పిస్తుందని తెలుస్తోంది.

తెలంగాణకి చెందిన తిరుమల శెట్టి రోహిత్ కి ఈ బృందంలో ఒకడిగా చోటు దక్కింది.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు