కువైట్ లేబర్ మార్కెట్లో మనవాళ్ళ వాటా గురించి తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు కొంత మంది పని కోసమైనా, ఉద్యోగం కోసమైనా వేరే దేశాలకు వెళ్లి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.అలా ఉన్నా కొంత మంది ప్రజలు గల్ఫ్ దేశమైన కువైట్ లో అధికంగా కార్మికులుగా పనిచేస్తున్నారు.

 Indians Make Up Over 24 Percentage Of The Workforce In Kuwait Details, Indians ,-TeluguStop.com

గల్ఫ్ దేశం కువైట్ లో ప్రవాస కార్మికుల వాటా అధికంగా అధికం అనే విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ వరకు ఆ దేశ వర్క్ ఫోర్సులో కొత్తగా 2.12 లక్షల మంది కార్మికులు చేరినట్లు సమాచారం.వారిలో దాదాపు 86 వేల మంది వలస కార్మికులే ఉన్నారు.

ఇక ఆ దేశం లేబర్ మార్కెట్లో భారతీయ కార్మికుల వాటాన్ని ఎక్కువగా ఉంది.కువైట్ మొత్తం వర్క్ ఫోర్సులో మనోళ్లు దాదాపు 24.1% ఉన్నారని తెలుస్తోంది.

దాని వల్ల 2022 సెప్టెంబర్ చివరి నాటికి ప్రవాస భారతీయ కార్మికుల సంఖ్య నాలుగు లక్షల 76 వేల 3300 కి చేరి చేరింది.2021 డిసెంబర్ లో ఈ సంఖ్య నాలుగు లక్షల 37,100 గా ఉండేది.ఇందులో డొమెస్టిక్ వర్కర్స్ కూడా లేరు.

వారిని కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది.

భారతదేశం తర్వాత ఈజిప్టు నాలుగు లక్షల 67, 0 70 మంది కార్మికులతో రెండవ స్థానంలో ఉంది.కువైట్ వర్క్ ఫోర్సులో ఇది 23.6% కి సమానంగా ఉంది.ఇంకా చెప్పాలంటే ఎక్కువ 4.51 లక్షల మంది కార్మికులతో మూడో స్థానంలో కొనసాగుతూ ఉంది.1.5 లక్షల మంది కార్మికులతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంటే, 65,260 మంది తో ఫిలిప్సిన్స్ 5, 63,680 మందితో సిరియా ఆరో స్థానాల్లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube