భారత్ లో కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ఇంకోవాక్ ప్రారంభం

భారత్ లో తొలి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది.రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్ ఇంకోవాక్ ను కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ లు లాంఛ్ చేశారు.

 Incovac Launch Of Covid Nasal Vaccine In India-TeluguStop.com

గత ఏడాది డిసెంబరులో బూస్టర్ డోసుగా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ.325, ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది.కాగా ఇంకోవాక్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటిక్ కంపెనీ తయారు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube