Viral video : వైరల్ వీడియో: ప్రయాణిస్తున్న రైలులో ఆ యువతి చేసిన నిర్వాహకానికి ముక్కున వేలు వేసుకున్న ప్రయాణికులు..!

ప్రస్తుత కాలంలో యువత సోషల్ మీడియా పిచ్చిలో పడి వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారోన్న విషయాలన్నీ పక్కన పెట్టేసి., వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు.

కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వింత వింత ప్రయత్నాలు చేస్తూ.వారు ఎక్కడున్నారో ఏం పనులు చేస్తున్నారో.

, ఎవరు ఏమనుకుంటారో అని సంబంధం లేకుండా డాన్సులు చేయడం., కొన్ని అసభ్యకర పనులు చేయడం లాంటి మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం.

ఇలా ఫేమస్ కావడానికి తెలియని వారిపై కూడా ఫ్రాంక్ చేస్తూ భయపడుతూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో( social media ) తెగ వైరల్ గా మారింది.

Advertisement

రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో భోగి మొత్తం బిజీగా ఉన్నప్పటికీ ఓ యువతి చేసిన నిర్వహణానికి అక్కడ ఉన్న ప్రయాణికులంతా విసిగిపోయారు.మెట్రో రైల్లో ప్రయాణం( Travel by metro train ) సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి చేసిన పనికి అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ షాక్ గురయ్యారు.బాగా రద్దీగా ఉన్న భోగిలో ఆ అమ్మాయి ఒక్కసారిగా డాన్స్ మొదలెట్టింది.

ఆ డాన్స్ చూస్తున్న అక్కడ వారందరూ ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చి పట్టిందా అంటూ.తలలు పక్కకు తిప్పుకున్నారు.

ఇకపోతే ఆ యువతీ చేస్తున్నంత సమయం వరకు ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి చేసిన డాన్స్ ని చూస్తూ ఎంజాయ్ చేశాడు.డాన్స్ చేస్తున్న అంతసేపు ఆ యువతీని కళ్ళు పక్కకు తిప్పకుండా ఆ అమ్మాయి చేసిన డాన్స్ చూశాడు.డాన్స్ పూర్తి అయిన తర్వాత ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది.

ప్రస్తుతం ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారంది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్.రిల్స్ పిచ్చి తారస్థాయికి చేరింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా? 
వీడియో వైరల్ : అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి చూసేయండి.

Advertisement

తాజా వార్తలు