మా బంధంలో... దాపరికం లేదు...! హోదా వద్దని బాబు సంతకం చేశాడు...

2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం… హోదా సాధిస్తాం… ఏలూరు వైసీపి ఎంపి కోటగిరి తిరుమల శ్రీవారిని ఎంపీ కోటగిరి శ్రీధర్ దర్శించుకున్నారు.ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.

 In Our Relationship There Is No Frankness Babu Signed That He Didn't Want Statu-TeluguStop.com

ఆలయం వెలుపల ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల సుదీర్ఘ సంస్కృత, సంప్రదాయాలను భారతీయులు ఇప్పటికీ కొనసాగిస్తూ వుంటడం గర్వకారణం అన్నారు.ఇక బిజేపికి తమ వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలో సపోర్ట్ చేయడంలో ఎలాంటి ధాపరికం లేదన్నారు.

తద్వారా రాష్ట్రానికి సరైన సమయానికి అందాల్సిన నిధులు చేకూరుతున్నాయి అన్నారు.ప్రత్యేక హోదాపై జగన్ ఇప్పటికీ ఒకే మాటపై వున్నారు అనీ అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు అని గుర్తుచేశారు.2024లో అయిన అవకాశం లభిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube