కాకినాడ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.సమావేశం నిర్వహించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.
చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు.
ప్రజా సమస్యలపై చర్చ కోసం ఎదురు చూస్తున్నానని తోట త్రిమూర్తులు వెల్లడించారు.
ఈ క్రమంలో సమావేశం నిర్వహించే విధానం బాలేదంటూ జిల్లా పరిషత్ సమావేశం నుంచి వెళ్లిపోయారని సమాచారం.







