చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు..: ఆలపాటి రాజా

టీడీపీ నేత ఆలపాటి రాజా ( Alapati Raja ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఆధారాలు లేకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.

 Illegal Cases Filed Against Chandrababu Tdp Leader Alapati Raja Details, Tdp Lea-TeluguStop.com

ఒక్కదాంట్లోనూ ఆధారాలు లేవని కోర్టులే చెప్పాయని ఆలపాటి రాజా తెలిపారు.

లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో( Inner Ring Road ) అవినీతి జరిగిందన్న కేసు చూసి న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని సీఎం జగన్( CM Jagan ) దోచుకుంటూ… దాచుకుంటున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై( TDP Leaders ) పెట్టిన కేసుల్లో ఒక్క చోటైనా నిరూపించగలిగారా అని ఆలపాటి ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube