బేబీ బంప్ తో కారులో రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా.. ఫోటోలు వైరల్!

ఇలియానా( Ileana ) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు గోవా బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దేవదాసు ( Devadasu ) సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇలియానా అనంతరం వరస ఫ్లాప్ సినిమాలను చవిచూడటంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

 Ileana Enjoying A Ride In A Car With A Baby Bump  ,ileana,   Tollywood, Ram,  De-TeluguStop.com

అయితే ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలపై ఫోకస్ తగ్గించడం వల్ల ఇలా ఫెడ్ అవుట్ అయిందని చెప్పాలి.

Telugu Baby Bump, Bollywood, Devadasu, Ileana, Pregency, Tollywood-Movie

గతంలో ఈమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారని వార్తలు వచ్చాయి.అయితే 2019వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు.అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇలియానా సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టారు.

తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఇలా పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

Telugu Baby Bump, Bollywood, Devadasu, Ileana, Pregency, Tollywood-Movie

ఇలా ప్రెగ్నెన్సీ ( Pregency )తో ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలతో పాటు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులకు పంచుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె తాజాగా బేబీ బంప్ తో కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…సన్ అవుట్ బంప్స్ అవుట్ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలను అందరితో పంచుకునే ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రం ఇప్పటివరకు తెలియజేయకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube