ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజిస్తే.. ఎలాంటి కష్టమైనా కూడా మాయం..!

చాలామంది ప్రజలు దైవభక్తిని కలిగి ఉంటారు.మరి ముఖ్యంగా అయితే హనుమంతుడిని చాలామంది ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.

 If You Worship Anjaneya Swamy In This Way.. All Difficulties Will Disappear ,-TeluguStop.com

ఎందుకంటే ప్రతి గల్లీలో, ప్రతి ఊరిలో హనుమాన్ గుడి కచ్చితంగా ఉంటుంది.అయితే ఆంజనేయ స్వామిని( Anjaneya Swami ) భక్తిశ్రద్ధలతో పూజించడం వలన ఎన్నో కష్టసుఖాలను సైతం మటుమాయం చేస్తారు.

అలాగే ప్రజలు కోరుకున్న కలలను కూడా నెరవేరుస్తారని భక్తులు ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు.ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టమైన రోజు మంగళవారం.

అయితే ఆ రోజున పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు.

Telugu Anjaneya Swami, Devotional, Gomata, Tips, Lord Hanuman, Scholars-Telugu H

అయితే మరికొందరు మాత్రం శనివారం రోజున పూజిస్తూ ఉంటారు.ఇదంతా పక్కన పెడితే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఈ పరిహారాలు చేస్తే ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా సుఖసంతోషాలను ఎదుర్కోవచ్చు.ఆంజనేయస్వామిని భక్తితో కొలవడం వలన ఎలాంటి బాధలు ఉండవని చాలామంది పండితులు ( Scholars )చెబుతున్నారు.

ముఖ్యంగా ఆంజనేయస్వామి దేవాలయంలో ఉండే రాగి చెట్టుకి 11 సార్లు ప్రదర్శనలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించడం వలన చాలా మంచి జరుగుతుంది.అలాగే మహిళలు కూడా ఇలాంటివి చేయడం వలన ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో నిండిపోతుంది.

Telugu Anjaneya Swami, Devotional, Gomata, Tips, Lord Hanuman, Scholars-Telugu H

అయితే దాదాపుగా 41 రోజులపాటు రాగి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆర్థిక సమస్యలు( Financial problems ) అన్ని దూరం అవుతాయి.అలాగే హనుమంతుడి ( Lord Hanuman )దగ్గర దీపాన్ని వెలిగించి రావి ఆకుల పైన పిండితో తయారుచేసిన దీపాల కుంకుమలతో అలంకరించి వాటిని వెలిగించాలి.దీపాలను వెలిగించేటప్పుడు కాస్త బెల్లం వేసి వెలిగించడం వలన మంచి ఫలితాలు వస్తాయి.ఇంట్లో మనస్పర్ధలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి.ఇక ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రామ భజన చేస్తే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వలన చాలా మంచి జరుగుతుంది.అయితే పూజ చేస్తున్నన్నీ రోజులు తల్లిదండ్రులు అలాగే గోమాత ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం.

ఏదైనా మూగజీవాలకు భోజనం పెట్టిన కూడా చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube