కొబ్బ‌రి నూనెను ఈ విధంగా వాడితే.. సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు!

నేటి రోజుల్లో బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారు క‌నీసం ఇంటికి ఒక్క‌రైనా ఉంటారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, హార్మోన్ ఛేంజ‌స్‌, థైరాయిడ్‌, రక్తహీనత, మ‌ద్య‌పానం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరిగిపోతూ ఉంటాయి.

వెయిట్ గెయిన్ అవ్వ‌డం వ‌ల్ల శ‌రీర ఆకృతే కాదు ఆరోగ్యం సైతం దెబ్బ తింటుంది.అందుకే పెరిగిన బ‌రువు త‌గ్గించుకోవ‌డం కోసం నానా తంటాలు ప‌డుతుంటారు.

మీరు అధిక బ‌రువు బాధితులేనా.? వెయిల్ లాస్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, కేవ‌లం కొబ్బ‌రి నూనెతో చాలా సుల‌భంగా మ‌రియు వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు.

మ‌రి ఇంత‌కీ కొబ్బ‌రి నూనెను ఎలా ఉప‌యోగిస్తే వెయిట్ లాస్ అవుతారో తెలుసుకుందాం ప‌దండీ.ఉద‌యం బ్ర‌ష్ చేసుకున్న వెంట‌నే ఖాళీ క‌డుపుతో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి.

Advertisement

అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనెను క‌లిపి బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ చేయ‌డానికి అర‌గంట ముందు సేవించాలి.ఇక మీరు చేసుకున్న ప్రతి వంటను కొబ్బరి నూనెతో చేసుకుని తినండి.

ఈ విధంగా కొబ్బ‌రి నూనెను రోజూ వాడితే శ‌రీరంలో పేర‌కుపోయిన అద‌న‌పు కొవ్వు క‌రిగిపోతుంది.మెట‌బాలిజం రేటు మెరుగ్గా మారుతుంది.

త‌ద్వారా వేగంగా వెయిల్ లాస్ అవుతారు.

అంతేకాదండోయ్‌.పైన చెప్పిన విధంగా కొబ్బరి నూనెను తీసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కడుపులో నులి పురుగులు ఏమైనా ఉంటే.అవి నాశ‌నం అవుతాయి.

Advertisement

జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.చ‌ర్మం నిగారింపుగా, కాంతివంతంగా మారుతుంది.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుముఖం ప‌డుతుంది.మ‌రియు జుట్టు సైతం ఒత్తుగా పెరుగుతుంది.

తాజా వార్తలు