ఉల్కా గుప్తా బీహార్ లో జన్మించి ముంబైలో పెరిగింది తండ్రి గగన్, చెల్లెలు గోయా వీరిద్దరు కూడా నటులే, ఉల్కా గుప్తా(Ulka Gupta) సాత్ ఫేర్ లో, సలోని కుమార్తె సావిత్రిగా మరియు ఝాన్సీ కీ రాణి సీరియల్ ఆర్టిస్ట్ కెరియర్ ప్రారంభించిన ,2015లో మాదిరాజు దర్శకత్వం వహించిన ఆంధ్ర పోరి(Andhra Pori) సినిమాలో ఆకాష్ పూరి, ఉల్కా గుప్త (Akash Puri ,Ulka Gupta)జంటగా నటించారు.
ఉల్కా గుప్తా (Ulka Gupta) ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా తెలుగులో అరంగేట్రం చేసింది, తర్వాత రుద్రమదేవి లో నటించింది.
ఈ భామకు ఈ రెండు సినిమాల్లో అనుకున్నంత ఫేమ్ రాకపోవడంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ లో తను అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది తదుపరి హిందీ, బెంగాలీ ,మరాఠీ(Hindi, Bengali ,Marathi) సినిమాలతో అల్లరించినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
ఈ భామ వెండితెరపై మరియు బుల్లితెరపై అలరిస్తూ మరోవైపు ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా ఆడియన్స్ ను కూడా కట్టిపడేసే ప్రయత్నం చేస్తుండగా, అందులో భాగంగానే చీరలో కత్తిలాంటి లుక్స్ తో డిఫరెంట్ స్టైల్స్ లో పోజులిచ్చిన ఫోటోలు రీసెంట్ గా పోస్ట్ చేసినవి ట్రెండింగ్ గా మారాయి.