ప్రస్తుతమంతా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది.ఇందులో ఎక్కడో జరిగిన వింతలు విషేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే మన కండ్లకు కొంత ఆసక్తిని కలిగిస్తోంది.ఇందులో ఓ మహిళ నడుచుకుంటూ వచ్చి అమాంత పడిపోవడాన్ని మనం గమనించొచ్చు.
ఇక ఈ వీడియో కూడా మిగతా వీడియోల్లాగానే నెట్టింట మనకు ప్రత్యక్షమయింది.దీంతో ఇది కాస్తా నవ్వులు పూయిస్తోంది.
ఎందుకంటే అది కాస్త జరిగింది ఈఫిల్ టవర్ దగ్గరే.
ఇక ఈ వీడియో కాస్త న్వవుతో పాటు కొంత ఎమోషన్‌ను కూడా కయారీ చేస్తోందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఈ వీడియోను చూసిన వారిలో కొందరు బాధతో కామెంట్లు పెడుతుంటే మరి కొందరేమో నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో అసలు ఈ వీడియో కామెడీ గురించా లేక వేరే దాని గురించా అనేది మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
ఇక ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గర జరగిన ఈవీడియోపై ఓ లుక్కేసి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈఫిల్ టవర్ సందర్శించేందుకు వచ్చిన ఓ మహిల కాస్త నెమ్మదిగా ముందుకు నడుస్తూ తన చుట్టూ అందాలను చూస్తూ ఉంటుంది.ఇక తాను ఉన్న చోట నుంచి కింది ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా జారుడు లాంటి ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే.అయితే అది గమనించని ఆ మహిళ కాస్తా పట్టు కోల్పోవడంతో అకస్మాత్తుగా నేలపై పడిపోయి కొంత సేపు అలాగే ఉంటుంది.
దీంతో ఆ వీడియయో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.ఆమె ఆ మాత్రం కిందకు చూడకుండా ఎలా నడుస్తోందంటూ అంతా కామెంట్లు చేస్తున్నారు.ఇక మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.