బాలయ్య సినిమా కోసం కాజల్ రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

If You Know Kajals Remuneration For Balayyas Movie You Will Be Shocked Balakrishna, Anil Ravipudi, Sreeleela, Kajal Aggarwal , Tollywood, Indian 2

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwl ) ఒకరు.తన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడిపారు.

 If You Know Kajals Remuneration For Balayyas Movie You Will Be Shocked Balakrish-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన కేరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె తన స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా పెళ్లయిన కొద్ది నెలలకే ఈమె ప్రెగ్నెంట్ కావడం అనంతరం బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Indian, Kajal Aggarwl, Sreeleela, Tollywood-M

ఇలా తన కుమారుడు ప్రస్తుతం కాస్త పెద్ద అవ్వడంతో తిరిగి ఈమె కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే గతంలో తాను కమిట్ అయినటువంటి ఇండియన్ 2( Indian 2 ) సినిమాలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈమె నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.ప్రస్తుతం ఈమె ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Indian, Kajal Aggarwl, Sreeleela, Tollywood-M

అనిల్ రావిపుడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మరొక యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.ఇకపోతే కాజల్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది.ఇందులో ఈమె 40 నిమిషాల పాటు సందడి చేయనున్నట్టు సమాచారం.అయితే ఈ సినిమా కోసం కాజల్ తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య సినిమా కోసం ఈమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేసినట్లు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే పెళ్లి అయినా కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube