ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ప్రాణాలు తీసుకునేవారు.. నటి కామెంట్స్ వైరల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి.ఇలా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలకు సంబంధించి ఎక్కువగా ఫేక్ వార్తలు వస్తూనే ఉంటాయి.

 If There Were Other People In That Place, They Would Have Taken Their Lives Actr-TeluguStop.com

కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం.అయితే ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీల ఫోటోలను, వారి ఫ్యామిలీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

అయితే కొందరు ఇలాంటి మార్ఫింగ్ వీడియోల వల్ల ఎంతో మానసికక్షోభను అనుభవిస్తూ ప్రాణాలు కూడా తీసుకున్న వారు ఉన్నారు.

ఇలా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి బాధలను ఎన్నో అనుభవించారనే చెప్పాలి.

ఇలాంటి కోవకు చెందుతారు ప్రముఖ కోలీవుడ్ నటుడు బాబి చెల్లెలు నటి రేష్మ.ఈమె ఒక మార్కింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారని ఆమె తాజాగా ఒక సందర్భంలో ఈ ఘటన గురించి చెప్పుకొచ్చారు.సుచీ లీక్స్‌ పేరిట రేష్మ పసుపులేటి హాట్‌ సెక్స్‌ వీడియో లీక్‌డ్‌ అని ఓ వీడియో వైరల్‌ అయింది.

అది చూసిన తన తల్లి చాలా కంగారు పడిందని, అప్పుడు తాను యుఎస్ లో ఉన్నానని తెలిపారు.

ఇదే విషయమే నా చెల్లెలు ఫోన్ చేసి నన్ను అడగడంతో ఒకసారి ఆ వీడియో పంపించమని చెప్పాను.ఆ వీడియోని క్లియర్ గా గమనిస్తే అక్కడ ఉన్నది నేను కాదు మార్ఫింగ్ చేశారని అర్థమైంది.ఇలా వీడియో మార్కింగ్ చేశారని తెలియడంతో ఒకసారిగా మా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుందని రేష్మ తెలిపారు.

అయితే నా స్థానంలో సాధారణ అమ్మాయిలు కనుక ఉంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళని అయితే తన ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీకి చెందినది కావడంతో అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా రేష్మ ఆ ఘటన గురించి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube