రాయలసీమకు సమన్యాయం జరగాలంటే రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ అవసరం..బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

తరతరాలుగా మోసపోతున్న రాయలసీమకు సమన్యాయం జరగాలంటే రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ అవసరమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( Byreddy Rajashekar Reddy )అన్నారు.అన్ని రంగాల్లో రాయలసీమకు సమాన వాటా లేకుండా, రాకుండా చేస్తున్న దొంగ నాయకుల కుతంత్రాలను బట్టబయలు చేసి మనకు న్యాయంగా రావాల్సిన నీళ్లు, నియమకాలు కోసం, భావితరాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలకు అంట నట్టుగ ఉందని, ఎన్నికల అప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో కూడా రాయలసీమ( Rayalaseema ) వెనుకబాటు గురించిన ప్రస్తావన ఉంటుంది.

 If Rayalaseema Is To Be Balanced, It Is Necessary To Collect Signatures From All-TeluguStop.com

కానీ రాయలసీమ ప్రజల భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని, పలుకు బడులను పెంచుకొని రాజకీయంగా అందలాలికే నాయకులు గతంలో ఎందరోనూ చూసాం.ఇదే కరువు సీమ 1991లో సాక్షాత్తు దేశ ప్రధానిని అందించింది.

కానీ ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదు.వెనుకపాడు తనం పోరాడానికి పండేలా సరహా ప్యాకేజీ ఇస్తామని ఆశపెట్టి , అన్ని ప్రభుత్వాలు కలిసి ఇదివరకు రాయలసీమ సాగునీటి రంగంలో మొత్తం కేవలం 43 వేల కోట్లు మాత్రమే అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube