టీడీపీ అధినేత చంద్రబాబు నామమాత్రంగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తే జగన్ పాలనలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో టిడ్కో ఇళ్లను నిర్మించామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు.వైఎస్ఆర్, జగన్ తప్ప పేదల ఇళ్ల స్థలాల కోసం ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు.
పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా కూడా సేకరించలేదని ఆరోపించారు.ఒక వేళ సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.







