Minister Ambati Rambabu : అగ్నికి వాయువు తోడైతే నాశనమే..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) కౌంటర్ ఇచ్చారు.తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు.

 If Gas Is Added To The Fire It Will Be Destroyed Minister Ambati-TeluguStop.com

సీఎం జగన్ ను దూషించడానికే జెండా సభ పెట్టారని తెలిపారు.పవర్ స్టార్ అన్నారు కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదన్నారు.

పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం జగన్ ( CM Jagan ) ను తొక్కేస్తామంటూ పిచ్చి మాటలు మాట్లాడారని మండిపడ్డారు.అగ్నికి వాయువు తోడైతే నాశనం అవుతుందన్నారు.పవన్ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్న మంత్రి అంబటి సీపీఐ, సీపీఎంతో స్నేహం చేశావు.

చచ్చే వరకు ఉన్నావా అని ప్రశ్నించారు.సీఎం జగన్ గురించి మాట్లాడే హక్కు పవన్ కల్యాణ్ కు లేదన్నారు.

జనసైనికులను అడిగితే పవన్ గొప్పోడో, జగన్ గొప్పోడో చెప్తారన్నారు.చంద్రబాబును ( Chandrababu ) జైలులో పెడితే బాధేసిందన్న పవన్ .ముద్రగడను వేధించినప్పుడు బాధకలగలేదా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే పవన్‎కు నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అన్న మంత్రి అంబటి చంద్రబాబు, పవన్ కు మొగుడు జగన్ అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube