Minister Ambati Rambabu : అగ్నికి వాయువు తోడైతే నాశనమే..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) కౌంటర్ ఇచ్చారు.

తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు.సీఎం జగన్ ను దూషించడానికే జెండా సభ పెట్టారని తెలిపారు.

పవర్ స్టార్ అన్నారు కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదన్నారు.పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

"""/" / సీఎం జగన్ ( CM Jagan ) ను తొక్కేస్తామంటూ పిచ్చి మాటలు మాట్లాడారని మండిపడ్డారు.

అగ్నికి వాయువు తోడైతే నాశనం అవుతుందన్నారు.పవన్ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్న మంత్రి అంబటి సీపీఐ, సీపీఎంతో స్నేహం చేశావు.

చచ్చే వరకు ఉన్నావా అని ప్రశ్నించారు.సీఎం జగన్ గురించి మాట్లాడే హక్కు పవన్ కల్యాణ్ కు లేదన్నారు.

జనసైనికులను అడిగితే పవన్ గొప్పోడో, జగన్ గొప్పోడో చెప్తారన్నారు.చంద్రబాబును ( Chandrababu ) జైలులో పెడితే బాధేసిందన్న పవన్ .

ముద్రగడను వేధించినప్పుడు బాధకలగలేదా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే పవన్‎కు నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అన్న మంత్రి అంబటి చంద్రబాబు, పవన్ కు మొగుడు జగన్ అని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. అది కారా.. లేక గూడ్స్ రైలా..?