అరటి పండు పువ్వును తీసుకుంటే.. అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు కూడా..?

మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో అరటిపండుకు( banana ) మంచి ప్రాధాన్యత ఉంది.

అరటి పండు తో పాటు అరటి పువ్వు( banana flower ) కూడా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.

అయితే అరటి పువ్వులో పుష్కలంగా పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి.ఇక అరటి పువ్వులో ఉండే మినరల్స్ గురించి చెప్పాలంటే ఇందులో క్యాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్ లాంటివి ఉన్నాయి.

అలాగే ఈ పువ్వులను సలాడ్లు సూపులుగా కూడా తీసుకుంటారు.ఈ క్రమంలో అరటి పువ్వుతో మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పువ్వులో ఉండే లక్షణాలు మధుమేహాన్ని( Diabetes ) నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.అలాగే శరీరంలోని గ్లూకోస్ ను పెంచడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.

Advertisement
If Banana Flower Is Taken Even The Most Dangerous Diseases , Banana Flower , Dan

అంతేకాకుండా అరటి పువ్వు క్యాన్సర్, గుండెజబ్బుల( Cancer, heart disease ) నివారణలో కూడా ఉపయోగపడుతుంది.అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ప్లేవనాయిడ్లు అనేక ఇతర ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

అంతేకాకుండా ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది.

If Banana Flower Is Taken Even The Most Dangerous Diseases , Banana Flower , Dan

అలాగే అత్యంత ప్రమాదకరమైన గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.అందుకే దీన్ని తీసుకోవడం వలన రోగునిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వలన వృద్ధాప్య అభివృద్ధి కూడా నెమ్మదింపచేస్తాయి.ఇందులో ఎన్నో పోషకాలు ఉండడం వలన మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.

If Banana Flower Is Taken Even The Most Dangerous Diseases , Banana Flower , Dan
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లు( Kidney stones ) ఉంటే ఆ రాళ్ళను తొలగించడంలో కూడా అరటి పువ్వు సహాయపడుతుంది.ఇక అంతేకాకుండా ఉబ్బరం, మూత్ర సమస్యలు ఉన్నవారు కూడా అరటి పువ్వును తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.ఇంకా అరటి పువ్వులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

Advertisement

దీంతో రక్తహీనత నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.అందుకే తరచూ అరటి పువ్వును ఆహారంలో తీసుకుంటే ఎర్ర రక్త కణాల స్థాయి కూడా పెరుగుతుంది.

తాజా వార్తలు