ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఊరట లభించింది.ఈ మేరకు శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మీ విధులు నిర్వహిస్తున్నారు.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్నఅభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు.ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మి జైలులోనే ఉన్నారు.