నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం.. రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న బ్యూటీ రీతూ చౌదరి. ఈమె జబర్దస్త్ కంటే ముందు బుల్లితెర పై పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది.

 I Like To Be Alone Ritu Choudhary Shocking Comments Details, Ritu Choudhary, Tol-TeluguStop.com

ఇక తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

మొదట్లో రీతూ చౌదరి టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటి ద్వారా సోషల్ మీడియా స్టార్ గా మారింది.అలా ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది.

చాలా వరకు హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అవకాశం రావడంతో అందులో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అలా జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టడంతో అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకుంది.

అందులో తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

ఎప్పుడు ఏదో ఒక గెటప్ తో బాగా హైలెట్ అవుతుంది.ఇక తన నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్లను పడేసింది రీతూ చౌదరి.

జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా అజర్ తో అందరూ ముందే రొమాన్స్ చేస్తూ బాగా షాక్ లు ఇస్తుంది.

Telugu Ajar, Hyper Aadi, Jabardasth, Jabardasth Ritu, Jabardasthritu, Jabardasth

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతిపోవడం గ్యారంటీ.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటోంది.

హైపర్ ఆది వల్ల జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

మొత్తానికి ఈమెకు బుల్లితెరపై ఒక స్పెషల్ క్రేజ్ రావటంతో ఒక స్టార్ హీరోయిన్ లా రెడీ అవుతూ అందరికి షాక్ ఇస్తుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.

ఇక వాటికి స్పందించకుండా తనేంటో తాను చూసుకుంటుంది.

Telugu Ajar, Hyper Aadi, Jabardasth, Jabardasth Ritu, Jabardasthritu, Jabardasth

అప్పుడప్పుడు తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.ఇక తాజాగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టగా.అందులో నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది.

ఇక ఓ నెటిజన్ తనను ఏదైనా తెలియని ప్లేస్ లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తావు అని అడగటంతో.సోలోగా చిల్ అవుతాను అని ఒంటరిగా ఉండటం ఇష్టమని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై బాగా బిజీగా ఉంది.

అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube