Minister Ambati Rambabu : పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదు.. మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఓట్లు కొనాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.

 I Dont Understand How Many Alliances Pawan Has Made Minister Ambati-TeluguStop.com

అయితే పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదని విమర్శించారు.జనసేన -టీడీపీ పొత్తులో( Janasena TDP Alliance ) ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో స్పష్టత లేదని పేర్కొన్నారు.

అటు పోటీ చేసే అభ్యర్థులపై కూడా ఎటువంటి క్లారిటీ లేదని విమర్శలు చేశారు.ఈ క్రమంలో తమ ప్రత్యర్థులు పూర్తిగా గందరగోళంలో ఉన్నారని చెప్పారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు రెస్ట్ తీసుకొనే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube