డేటింగ్ అంటూ మరోసారి అనసూయ పరువు తీసిన హైపర్ ఆది.. శృతిమించాడంటూ నెటిజెన్స్ ఫైర్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే ఈయన ప్రతీ వారం తన స్కిట్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ లో భాగంగా యాంకర్ అనసూయ పై పంచులు వేయడం సర్వసాధారణం.

 Hyper Adi Insult Anchor Anasuya, Anasuya, Hyper Aadi, Insult, Jabardasth-TeluguStop.com

కొన్నిసార్లు యాంకర్ అనసూయతో కలిసి స్కిట్ కూడా చేస్తుంటారు.ఇలా అనసూయ పై హైపర్ ఆది వేసే సెటైర్స్ కొన్నిసార్లు వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది అనసూయతో కలిసి స్కిట్ చేశారు.

ఈ స్కిట్ లో భాగంగా.అనసూయతో మాట్లాడుతూ అనసూయ మనం మీటింగ్, ఈటింగ్, డేటింగ్ గురించి ప్లాన్ చేయాలి అంటూ స్టేజీపైనే అనుసూయ పరువు తీస్తాడు.

ఈ క్రమంలోనే ఈ ప్రోమో వైరల్ గా మారడంతో కొందరు నెటిజన్లు హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు కోసం అనసూయ ఇలా ఎన్ని మాటలైనా పడుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం హైపర్ ఆదినీ ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు.హైపర్ ఆది తనకున్న ఫాలోయింగ్ ను చూసుకొని శృతి మించి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదే విషయాన్ని అనసూయ భర్త భరద్వాజ్ సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఏంటి అంటూ పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube