జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి శాంతిపురం మండలానికి పోలీసుల తరలింపు.ఇప్పటికే టీడీపీ అధినేత పర్యటనపై ఆంక్షలు.
టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుడ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే లేఖ ఇచ్చిన టీడీపీ నేతలుకెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజి ని తొలగించిన పోలీసులుచంద్రబాబు పర్యటించే తొలి గ్రామం తో సహా మండలం లో అన్ని చోట్ల భారీ గా పోలీసుల మోహరింపుప్రతి గ్రామంలో, కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలు.
మరో రెండు గంటల్లో బెంగుళూరు నుంచి 121- పెద్దూరు గ్రామం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు
.