టామి హిల్ ఫిగర్ యాడ్ కోసం సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతుంది.

లేటెస్ట్ గా సమంత టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించింది.

ఈ యాడ్ లో సమంత కాస్త బొద్దుగా కనిపించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టామీ హిల్ ఫిగర్( Tommy Hilfiger Watches ) రిస్ట్ వాచ్ బ్రాండ్స్ కి సమంత ప్రమోటర్ గా ఉంటుంది.

అయితే ఈ యాడ్ కోసం సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది.సమంత వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఇదేమి కొత్తేమి కాదు.

Huge Remuneration For Samantha Tommy Hilfiger Watch Ad,samantha, Tommy Hilfiger

హీరోయిన్ గా సూపర్ ఫాం లో ఉన్నప్పుడు సమంత ఇలాంటివి చాలా చేసింది.లేటెస్ట్ గా టామీ హిల్ ఫిగర్ కోసం సమంత మరోసారి తన రేంజ్ కి తగిన >రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు.ఇంతకీ సమంత ఈ యాడ్ కోసం ఎంత తీసుకుంది అంటే అక్షరాల 2 నుంచి 3 కోట్ల దాకా ఉందని టాక్.

Advertisement
Huge Remuneration For Samantha Tommy Hilfiger Watch Ad,Samantha, Tommy Hilfiger

స్టార్ హీరోలకు ధీటుగా దాదపు ఒక సినిమా కు ఈక్వల్ రెమ్యునరేషన్ సమంత ఈ యాడ్ కోసం డిమాండ్ చేసింది.సమంతకు నేషనల్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం కరెక్టే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు