తిరుపతి జిల్లా చిల్లకూరులో భారీగా బంగారం సీజ్..!

తిరుపతి జిల్లా( Tirupati District ) చిల్లకూరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని పోలీసులు సీజ్ చేశారు.

పట్టుబడిన బంగారం, వెండి విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.నెల్లూరు నుంచి తిరుపతికి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు.

అనంతరం గోల్డ్ రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఏపీలో ఎన్నికల కోడ్ ( Election Code )అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

చైనా: వామ్మో, రైతుపై విరుచుకుపడిన పెద్ద పులి.. వీడియో చూస్తే..

తాజా వార్తలు