టాలీవుడ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం హిట్ 2.గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా కలెక్షన్ కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నటి కోమలి ప్రసాద్.ఈ సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.హిట్ 2 సినిమాలో అడవి శేష్ పక్కన అధికారిగా యాక్ట్ చేసిన కోమలి ప్రసాద్ కు సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కంటే కూడా గ్లామర్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.కోమలి ప్రసాద్ కు హీరోయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి అని చెప్పవచ్చు.
ఆ విషయాలు అన్నీ కూడా హిట్2 సినిమాతో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలోనే తన అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో ఎద,నడుము అందాలతో కవ్విస్తోంది.

ఈ క్రమంలోని తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలను మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో కనిపిస్తు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.నాచురల్ లుక్ లో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది.
నాచురల్ అందంతోనే పిచ్చెక్కించే చూపులతో కవ్విస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







