అన్ని ఈమెకే జరుగుతాయి ఏంటో.. ఫోటో షూట్ కి వెళ్తే వెంబడించిన హిజ్రాలు?

కొన్ని కొన్ని సార్లు కొందరికి వెంటవెంటనే కొన్ని ఘటనలు ఎదురవుతూ ఉంటాయి.నిజానికి వారికి అనుకోకుండానే అలా జరుగుతూ ఉంటాయి.

 Hijras Chase That Actress When Going To A Photo Shoot Urfi Javed , Bollywood, Mo-TeluguStop.com

ముఖ్యంగా సెలబ్రెటీలకు మాత్రం నిత్యం ఏదో ఒక సంఘటన ఎదురు అవుతూనే ఉంటుంది.అలా ఓ సెలబ్రిటీకి కూడా నిత్యం ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది.

అంతేకాకుండా తన వెంట హిజ్రాలు కూడా వెంబడించారట.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్.

సినీ లవర్స్ కు ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరని చెప్పాలి.

ఇక బుల్లితెరపై ఎంట్రీతో బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది.

కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.ఇక ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన కూడా అస్సలు పట్టించుకోదు.

ఎప్పుడు ఏదో ఒక హాట్ లుక్ తో కనిపించి అందరికి షాక్ ఇస్తుంది.పైగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బాగా ట్రెండ్ చేస్తుంది.

నిజానికి ఈమె రోడ్డుపై అడుగుపెడుతుంది అంటే చాలు.కెమెరాలు అన్ని ఆమె వైపుకి మల్లాల్సిందే.

Telugu Bollywood, Hijras, Mary Durg, Urfi Javed-Movie

ఈ బ్యూటీ చాలా వరకు తన డ్రెస్ లతోనే హాట్ టాపిక్ గా మారుతుంది.ఆమె వేసే డ్రెస్సులను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు నోరెళ్లబెడతారు.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకోగా.వెండితెర పై కూడా మెరవాలని బాగా ప్రయత్నిస్తుంది.చాలా వరకు ఈమె ప్రతి విషయంలో బాగా హైలెట్ గా నిలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఫోటో షూట్ కోసం ఓ ఈవెంట్ కు వెళ్లగా అక్కడ తనకు చేదు సంఘటన ఎదురైంది.

Telugu Bollywood, Hijras, Mary Durg, Urfi Javed-Movie

మామూలుగా హిజ్రాలు డబ్బుల కోసం అందరి దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటారు.అయితే కొందరు హిజ్రాలు కూడా ఈ బ్యూటీ ని వెంబడించారట.దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఆమె వారికి డబ్బులు ఇవ్వకుండా వారికి బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

దీంతో వాళ్లంతా ఆమెపై విసుక్కుంటున్నారు అని తెలిసింది.ఇక కొందరు నెటిజన్లు ఈమెకే అన్ని ఎదురవుతాయి అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube