తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో( Anaparthi Constituency ) హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మరోసారి సవాళ్లకు సిద్ధమైంది.
ఈ మేరకు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి( MLA Satya Suryanarayana Reddy ) చేసిన అవినీతిని నిరూపిస్తానని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి( Ex MLA Ramakrishna Reddy ) ఆరోపించిన సంతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







