ఆఫర్లు లేకున్నా ఇంతటి షో కేవలం ఈ అమ్మడికే సాధ్యం

కొంత మంది హీరోయిన్స్ ఆఫర్స్ లేకుంటే ఏడాది లేదా రెండు సంవత్సరాల్లో కనుమరుగవుతారు.ఒకటి రెండు సంవత్సరాల్లోనే వారి గురించి జనాలకు పూర్తిగా మర్చి పోతారు.

 Heroine Shradda Das New Photos Goes Viral , Heroine Shradda Das, Heroine Photos-TeluguStop.com

దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్ధా దాస్( Shraddha Das ) పెద్దగా ఆఫర్స్ లేకుండా కూడా ఇంకా జనాల్లో ఉంటుంది.మీడియా లో నిలుస్తుంది అంటే కేవలం ఆమె అందాల ఆరబోత అనడం లో సందేహం లేదు.

ఏడాది కి రెండు మూడు చిన్న చితకా సినిమాలు చేస్తూ సోషల్ మీడియా లో రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలను షేర్ చేయడం వల్ల ఈ ముద్దుగుమ్మ గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈమె ఫొటోలు రెగ్యులర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ ఉండటం వల్ల ఈ అమ్మడిని జనాలు అంత ఈజీగా వదులుకోవడం లేదు.సోషల్ మీడియాలో ఈమె అందాన్ని వర్ణిస్తూ జనాలు కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

Telugu Shradda Das-Movie

తాజాగా ఈ అమ్మడు నడుము అందాలను చూపిస్తూ.నాభి అందాలతో మతి పోగొడుతూ, క్లీవేజ్ షో చేస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఆకట్టుకునే రూపం ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు తెగ ముచ్చట పడి కామెంట్స్ చేస్తున్నారు.అందమైన ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోత ను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు.

అందుకే సినిమాల్లో నటించకున్నా కూడా ఈమె కు ఇన్నాళ్లు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.మంచి సినిమా అంటూ ఈమె ఈ మధ్య కాలం లో చేయకున్నా కూడా చాలా పాపులారిటీనే అయితే సొంతం చేస్తుంది.

ఈమె ఎంతో మంది హీరోయిన్స్ కి ఆదర్శం అనడం లో సందేహం లేదు.ఆఫర్లు లేకున్నా ఇంతటి అందాల షో చేయడం కేవలం ఈ అమ్మడికే సాధ్యమైంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మరి ఇంత బరితెగింపు అవసరమా అంటూ హద్దుల్లో ఉంటే బాగుంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ యొక్క చర్చ సోషల్ మీడియా లో లేదా వెబ్ మీడియా లో తరచూ జరుగుతూనే ఉంది.అలా జరగడం వల్ల సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube