తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) హీరో లు ఎంతమంది ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే ఇక్కడ సెపరేట్ క్రేజ్ అనేది ఉంటుంది.ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటారు కానీ ఇక్కడ అందరూ సక్సెస్ కాలేరు అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎవ్వరికీ కలిసి వస్తుందో ఎవ్వరికీ కలిసి రాదో ఎవ్వరికీ తెలీదు అందుకే ఈ సినిమాల్లో హీరో తన పని తను చేసుకుంటూ పోవడమే తప్ప ఇంక వేరే ఆప్షన్ ఉండదు అయితే ఇక్కడ ఒక్క సినిమాతో ఫేమస్ అవ్వచ్చు కాని ఆ ఫేం ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది…

ఇక ఇలాంటి కోవలోకి చెందిన వాడే హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) ఈయన చేసిన సినిమాలు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అయితే అందుకోవడం లేదు అందులో భాగంగా ఆయన చేసిన సినిమాలు అయిన దాస్ కా థంకి సినిమా( Das Ka Dhamki ) మాత్రం అనుకున్న రేంజ్ లో ఆడలేదు అని తెలుస్తుంది ఇక ఇలాంటి టైం లో ఈయన ప్రస్తుతం చేసున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs Of Godavari ) ఎంత వరకు ప్రేక్షకులని అలరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తఃప్పదు…

అయితే ఇలాంటి టైం లో ఒక స్టార్ డైరెక్టర్ ఈయన తో వినిమచేయలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది ఆయన ఎవరంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్…( Director Puri Jagannath ) ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇష్మర్ట్ సినిమా చేస్తున్నాడు ఇది ఇష్మర్ట్ శంకర్ సినిమా కి సిక్వల్ గా వస్తుంది కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి…ఇక ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ తో పూరి జగన్నాథ్ ఒక త్రిల్లర్ సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది….అయితే ఇది ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు చూడాలి మరి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది…








