మేమ్ ఫేమస్ వీకెండ్ కలెక్షన్స్ అంతేనా..?

Hero Sumanth Prabhas Mem Famous Movie Weekend Collections Details, Mem Famous, Hero Sumanth Prabhas, Mem Famous Movie, Mem Famous Movie Weekend Collections, Mem Famous Movie Collections, Sumanth Prabhas Mem Famous

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతి రత్నాలు చాలా పెద్ద హిట్ అయింది.ఈ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి ఆ కోవ కి చెందిందే మేమ్ ఫేమస్ సినిమా….

 Hero Sumanth Prabhas Mem Famous Movie Weekend Collections Details, Mem Famous, H-TeluguStop.com

( Mem Famous Movie ) సుహస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థల నుండి వచ్చిన క్రేజీ మూవీ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ( Sumanth Prabhas ) ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా ఇది.మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి వంటి వారు కీలక పాత్రలు పోషించారు.అనురాగ్ రెడ్డి(మేజర్ ఫేమ్), శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది…

26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టాక్ అయితే యావరేజ్ గా వచ్చింది.కొన్ని ఎలిమెంట్స్ యూత్ ను, సోషల్ మీడియా బ్యాచ్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అని చెప్పారు.దీంతో మొదటి వీకెండ్ ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.75 cr
సీడెడ్ 0.17 cr
ఆంధ్ర 0.25 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 1.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.22 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.38 cr

‘మేమ్ ఫేమస్’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.38 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.42 కోట్ల షేర్ ను రాబట్టాలి.మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి…

.

Video : Hero Sumanth Prabhas Mem Famous Movie Weekend Collections Details, Mem Famous, Hero Sumanth Prabhas, Mem Famous Movie, Mem Famous Movie Weekend Collections, Mem Famous Movie Collections, Sumanth Prabhas Mem Famous #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube