టాలీవుడ్ స్టార్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
దేవదాసు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రామ్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తున్నాను ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.త్వరలోనే ఈయన స్కంద సినిమా( Skanda ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా హీరో రామ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరో రామ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అయితే ఆ హీరోని ఆ హీరోయిన్ అన్ని విధాలుగా వాడుకొని చివరికి బ్రేకప్ చెప్పి మరొక స్టార్ హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ప్రస్తుతం పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.రామ్ హీరోగా 2008వ సంవత్సరంలో నటించినటువంటి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది కానీ ఆ హీరోయిన్ అప్పటికే బాలీవుడ్ హీరోతో పీకలతో ప్రేమలో మునిగిపోయింది కానీ ఈ హీరోయిన్ ఒక మ్యాగజైన్ కోసం బికినీలో ఫోటోషూట్( Bikini Photoshoot ) చేయించారు.
ఈ ఫోటోషూట్ కారణంగా ఆ బాలీవుడ్ హీరో తో ఈమెకు పెద్ద ఎత్తున మనస్పర్ధలు వచ్చాయి.
ఇలా వారిద్దరి మధ్య గొడవ( Hero Ram Lovestory ) జరగడంతో ఈ హీరోయిన్ రామ్ పోతినేనికి చాలా దగ్గర అయ్యి చాలా చనువుగా ఉండేవారు.అయితే ఏమైందో తెలియదు కానీ ఆ హీరోని అన్ని విధాలుగా వాడుకున్నటువంటి స్టార్ హీరోయిన్ చివరికి తన ప్రియుడుతో కలిసిపోవడమే కాకుండా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారు.తిరిగి ఆమె ప్రియుడు మాట్లాడటంతో ఆ హీరోయిన్ రామ్ తో లవ్ బ్రేకప్( Breakup ) చెప్పుకుంది.
దీంతో ఎంతోమంది అప్పట్లో ఈ విషయం గురించి చర్చిస్తూ తన అవసరం తీరిన తర్వాత ఆ హీరోయిన్ రామ్ పోతినేని భారీగా మోసం చేసిందని తనని వదిలివేసింది అంటూ కూడా చర్చలు జరిపారు.ప్రస్తుతం ఆ హీరోయిన్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా బిజీగా అయ్యారు.
ప్రస్తుతం ఈమె సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నారు.