తిరుపతి జిల్లా నారావారి పల్లెలో హీరో బాలృష్ణ సందడి చేశారు.మార్నింగ్ వాక్ చేసిన అనంతరం బాలకృష్ణ బోగి మంటలు వేశారు.
బోగి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నట్లు బాలకృష్ణ చెప్పారు.ప్రజలకు సంక్రాంతి శుభాకాక్షలు ఆయన తెలిపారు.

తాజా వార్తలు