తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సెంట్రల్ మినిస్టర్ ఎల్.మురుగన్, హీరో అశ్విన్ బాబు..

తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సెంట్రల్ మినిస్టర్ ఎల్.మురుగన్, హీరో అశ్విన్ బాబు వేరువేరుగా దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాల అందించారు.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు