జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్న సుదీర్ ఇదిగో సాక్ష్యం...

బుల్లితెర మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) అనే చెప్పాలి.బుల్లితెరమీద కామెడీ కాకుండా, సుధీర్ సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

 Here Is The Evidence Of Sudheer Entering Jabardast , Sudigali Sudheer ,jabardast-TeluguStop.com

ప్రస్తుతం గాలోడు ( Galodu )సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు సుధీర్ దింతో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కూడా సుధీర్ కి కథలు చెప్తున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉంటె ఇప్పుడు సుధీర్ గురించిన ఒక విషయం నెట్లో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే…

మల్లెమాల సంస్థ( Mallema Company )లో తిరిగి పని చేయాలని అనుకుంటున్నారని, కానీ మల్లె మాల వాళ్ళు రానివ్వడం లేదని ఒక వాదన వినిపిస్తోంది.

 Here Is The Evidence Of Sudheer Entering Jabardast , Sudigali Sudheer ,Jabardast-TeluguStop.com

జబర్దస్త్ ( Jabardast )లైఫ్ ఇచ్చిన కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ ఒకడు.ఒక సాధారణ కమెడియన్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు.

తన మల్టీ టాలెంట్స్ చూపుతూ బుల్లితెర స్టార్ గా ఎదిగాడు.జబర్దస్త్ తో పాటు ఢీ డాన్స్ రియాలిటీ షో సుధీర్ ఇమేజ్ పెంచేసింది.

ఇక రష్మితో సుధీర్ లవ్ ట్రాక్స్, రొమాన్స్ సైతం ప్లస్ అయ్యాయి.

Telugu Galodu, Jabardast, Mallema Company, Rashmi-Movie

సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో సుడిగాలి సుధీర్ హీరో అయ్యాడు.3 మంకీస్ టైటిల్ తో మరో చిత్రం చేశాడు.అయితే గత ఏడాది విడుదలైన గాలోడు చిత్రం ఆయనకు ఫస్ట్ హిట్ ఇచ్చింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గాలోడు మూవీ బ్రేక్ ఈవెన్ దాటడంతో పాటు బయ్యర్లకు లాభాలు పంచింది.ఈ క్రమంలో సుధీర్ కి హీరోగా అవకాశాలు క్యూ కట్టనున్నాయి.

Telugu Galodu, Jabardast, Mallema Company, Rashmi-Movie

సుదీర్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పటిక బుల్లితెరను వదిలేది లేదు అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు జబర్దస్త్ కి త్వరలో రీఎంట్రీ ఇస్తాను.మల్లెమాల యాజమాన్యంతో మాట్లాడాను.నాపై కొన్ని కొత్త కామెడీ షోలు రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు.నేను అనుమతి తీసుకొని జబర్దస్త్ మానేశాను.మల్లెమాలతో ఎలాంటి విబేధాలు లేవు… అని చెప్పుకొచ్చారు…ఇక తొందర్లోనే మళ్ళీ మల్లె మాల లోకి సుదీర్ ఎంట్రీ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది చుడాలి మరి సుధీర్ వస్తాడో లేదో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube