కావలసినవి
గోరింటాకు పొడి – ఒకటిన్నర కప్పు ఉసిరిక పొడి – ఒక స్పూన్ కాఫీ పొడి – ఒకటిన్నర స్పూన్ కోడిగుడ్డు – 1టీ పౌడర్ – ఒకటిన్నర స్పూన్ నిమ్మకాయ – 1పెరుగు – అరకప్పు నూనె – 10 చుక్కలు
తయారివిధానం
ఒక ఇనుప పాత్రలో కోడిగుడ్డు మినహ మిగతా పదార్దాలు అన్ని వేసి తగినన్ని నీటిని పోసి బాగా కలిపి 12 గంటల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.ఉదయం ఈ మిశ్రమంలో కోడిగుడ్డు సోనా వేసి బాగా కలిపి తలకు పట్టించాలి.
జుట్టు మొత్తం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక గంట తర్వాత తలస్నానము చేయాలి.
మాములుగా వాడే షాంపూతో కానీ కుంకుడు లేదా శీతాకాయ వంటి హెర్బల్ షాంపూలతో కానీ తలస్నానము చేయవచ్చు.