అమ్మాయిలు, హీరోయిన్లు ఈమధ్య బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ బాగా లైక్స్ అందుకుంటున్నారు.అయితే ఫోటోషూట్లు చేయించుకోవడంలో రకరకాలుగా స్టిల్స్ ఇస్తూ ఉంటారు.
అందులో మూతి వంకరగా పెడుతూ, కళ్ళు పెద్దగా పెడుతూ రకరకాల స్టిల్స్ తో ఫోటోలు దిగుతున్నారు.దీంతో ఆ ఫోటోలను చూసిన వాళ్ళు వారి స్టిల్స్ చూసి వెంటనే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా హీరోయిన్లను మాత్రం బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ముందే హీరోయిన్లు ఓవర్ మేకప్ వేసుకొని కొన్ని విచిత్రమైన స్టిల్స్ ఇస్తూ ఉంటారు.
దాంతో వారిని వెంటనే ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజెన్స్.తాజాగా హెబ్బా పటేల్ పై కూడా బాగా ట్రోల్స్ వస్తున్నాయి.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి.తన హాట్ హాట్ లుక్కులతో తెలుగు కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 2014లో పరిచయం అయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంతగా మెప్పించలేకపోయింది.
గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది.
పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.
మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.
తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో షేర్ చేసుకుంది.
అందులో హాట్ ఎక్స్ప్రెషన్స్ తో బాగా రెచ్చగొట్టింది.అయితే ఆ ఫోటోను చూసిన కొందరు ఏంటి ఇలా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అందులో తన ముక్కు కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో బాగా ట్రోల్స్ చేస్తున్నారు.అందులో తను తన ఫేసును క్రాస్ గా పెట్టి తన ముక్కు రంద్రాలు కనిపించే విధంగా ఫోటో దిగడంతో.
బాగా ట్రోల్స్ చేస్తున్నారు.