తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం నెలకొంది.ఇవాళ సమావేశాలకు చివరి రోజు కాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు మార్మోగింది.

 An Interesting Scene In Telangana Assembly Meetings-TeluguStop.com

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పదే పదే ఈటల పేరును ప్రస్తావించారు.సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈటల సహకారాన్ని తెలిపారు.

అనంతరం హాస్టల్ డైట్ ఛార్జీలపై ఈటలను పిలిచి మాట్లాడాలంటూ మంత్రి హరీశ్ రావుకు సూచించారు.బస్సుల విషయంలోనూ కూడా ఈటల సూచనలు పాటించాలంటూ ఆర్టీసీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ల విషయంలోనూ ఈటలను కేసీఆర్ సమర్థించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube