శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది.ఎగువ నుంచి 2.64 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3.45 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది.కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

 Heavy Flood For Srisailam Project-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube