అతి తక్కువ దూరం పయనించే విమానం గురించి విన్నారా?

జనాలు సాధారణంగా విదేశాలకు ప్రయాణం అయ్యేటప్పుడు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ వున్నపుడు విమానంలోనే వెళ్తుంటారు.ఎందుకంటే వేల కిలోమీటర్ల ప్రయాణం విమానంలో( plane ) చేసినపుడు కొన్ని గంటల్లో పూర్తవుతుంది కాబట్టి.

 Heard Of The Shortest Distance Flight, Heard , Shortest Distance Flight, Journe-TeluguStop.com

అందుకే విమానయానం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది.ఏదిఏమైనా దూరాన్ని బట్టి ఒకచోటినుండి విమానంలో మరొకచోటికి వెళ్ళడానికి కనీసం గంట సమయం అయినా పడుతుంది.

అయితే విమానం టేకాఫ్ అయ్యి, ల్యాండ్ అవడానికి అక్కడ ఒకటిన్నర నిముషం పడుతుంది.అంటే ఒకటిన్నర నిముషంలో వారు గమ్యస్థానానికి చేరుకుంటారు.

అవును, ఈ ప్రపంచంలో అతి తక్కువ దూరం ప్రయాణించిన విమానాలు అక్కడ మాత్రమే ఉంటాయి.

Telugu Heard, Journey, Passengers, Travel, Latest-Latest News - Telugu

అతి తక్కువ విమాన ప్రయాణం స్కాట్లాండ్‌లో ( Scotland )మాత్రమే జరుగుతుంది.ఇక్కడ విమానం 2 ఐలాండ్ వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే( Island Westray, Papa Westray ) మధ్య దూరాన్ని అధిగమించడానికి కేవలం 90 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది.కాగా ఈ రెండు దీవుల మధ్య దూరం కేవలం 2.7 కిలోమీటర్లు మాత్రమే.అయితే దీని కోసం ప్రజలు విమానంలో పయనించడం తప్పనిసరి.

అయితే ఏమాత్రం దూరానికి విమానం ఎక్కాలా? కారు లేదా మోటార్ సైకిల్‌ను వుపయోగించి వెళ్లిపోవచ్చుకదా అనే అనుమానం కలుగుతోంది కదూ.

Telugu Heard, Journey, Passengers, Travel, Latest-Latest News - Telugu

అసలు విషయం ఏమంటే ఈ 2 ద్వీపాల మధ్య వంతెన అనేది లేదు.దీని కారణంగానే ప్రజలు అక్కడ ఒక దీవినుండి మరొక దీవికి వెళ్లాలంటే చచ్చినట్టు విమానంలో ప్రయాణించాలి.అదే సమయంలో ప్రభుత్వం దీని కోసం పౌరులకు విమాన ఛార్జీలలో మినహాయింపు కూడా ఇస్తుంది.

అయితే, ఈ ప్రయాణానికి పెద్ద విమానాలు కాదు, చిన్న విమానాలు మాత్రమే ఉపయోగిస్తున్నారు.అందులో కేవలం 8 మంది ప్రయాణికులకు మాత్రమే కూర్చొనే వెసులుబాటు కలదు.లోగాన్ ఎయిర్ ఈ విమాన ప్రయాణాన్ని నిర్వహిస్తోంది.గత 50 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube