విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ కొనసాగనుంది.ఈ మేరకు కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నాయని వైసీపీ లీగల్ సెల్ ఆరోపిస్తుంది.
రిమాండ్ రిపోర్టు సక్రమంగా లేదని వైసీపీ లీగల్ సెల్ న్యాయస్థానానికి తెలిపింది.ఈ క్రమంలో మళ్లీ దర్యాప్తు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరపనుంది.







