బీరకాయతో కామెర్ల‌కు చెక్ పెట్టండి ఇలా...

బీరకాయ మనకి ఎక్కువగా దొరికే కురగాయాల్లో ఇది ఒకటి.వీటిలోవివిధ రకాల జాతులు ఉన్నాయ్.

బీరకాయలో ముఖ్యంగా “సి” విటమిన్, ఐర‌న్‌తో పాటుగా అనేక రకాల ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి .పీచు పదార్ధం ఎక్కువగా ఉండే బీర మంచి ఆరోగ్యానికి ఇస్తుంది.పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు కానీ ,పండ్లు కానీ మరే ఇతర తినే పదార్ధం అయినా సరే అది మనిషి శరీరంలో ఉండే ప్రతీ అవయవాలమీద ప్రభావాన్ని చూపుతాయి.

గుండె జబ్బులు,క్యాన్సర్లు ,మధుమేహం ఇలా ప్రతీ రోగానికి పీచు పరిష్కారంగా ఉంటుంది అందుకే వైద్యులు సైతం పీచు ఉన్న పదార్ధాలని ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు.రక్తం శుద్థి చేస్తూ కాలేయ ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది.

బీరకాయ సులువుగా జీర్ణం అవుతుంది అందుకే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా పత్యం కోసం బీరనే ఉపయోగిస్తారు.కామెర్లతో భాదపడే వాళ్ళు బెరకయలో లోపల ఉండే తెల్లని గింజలతో కూడిన దానిని తినడం వాళ్ళ కామెర్లు నివారించవచ్చు.

Advertisement

బీరలో ఉండే పెప్టైడ్స్ బ్లడ్ యురిన్ లోని షుగర్ లేవిల్స్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అనారోగ్య సమస్యలతో ఉన్న వారు బీరకాయ ని జ్యూస్ రూపంలో తీసుకొనుట వల్ల‌ శరీరంలో జీవక్రియ వేగంగా పనిచేసేలా చేస్తుంది.

రోగ నోరోధక శక్తి పెంచడంలో ఈ బీర జ్యూస్ సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు